రాజస్తాన్ బార్మేర్‌లో పాకిస్థాన్ దాడుల తర్వాత క్షిపణి అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. గత రాత్రి తీవ్ర షెల్లింగ్ జరగగా, శకలాలు నేలపై పడిపోయాయి. వాటిని భారత సైన్యం క్షుణ్నంగా పరిశీలిస్తోంది.

#Barmer #Pakistan #OperationSindoor #IndianArmy #IndiaPakistanTensions #BorderAttack
#AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️